టాక్సిక్ రక్తపాతం.. కౌంట్‌డౌన్ 100

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం టాక్సిక్. ఈ సినిమాను గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Toxic Countdown 100 Days

టాక్సిక్

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం టాక్సిక్. ఈ సినిమాను గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 2026 మార్చి 19న టాక్సిక్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక టాక్సిస్ గ్యాంగ్‌స్టర్ రాకకు మరో 100 రోజులు మాత్రమే ఉందని కౌంట్‌డౌన్ షురూ చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.


ఎదురుకట్నం ఇచ్చేవాడితోనే నా పెళ్లి: కుశిత కల్లపు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్