ఎదురుకట్నం ఇచ్చేవాడితోనే నా పెళ్లి: కుశిత కల్లపు

కుశిత కల్లపు.. ఇప్పుడిప్పుడే నటిగా ఇండస్ట్రీలో ఎదుగుతోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కుషితకు లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

kushita kallapu

కుశిత కల్లపు

కుశిత కల్లపు.. ఇప్పుడిప్పుడే నటిగా ఇండస్ట్రీలో ఎదుగుతోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కుషితకు లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంతేకాదు ఐపిఎల్ లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు వెళ్తూ ఉంటుంది. 3 రోజెస్ సీజన్-2లో ఓ ప్రత్యేక పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కుషిత కల్లపు. తనకు ఎదురు కట్నం ఇచ్చే వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అమ్మాయిలకు ఇప్పుడు బాగా క్రేజ్ ఉందని, అందుకే తనకు కట్నం ఇచ్చే వాడే కావాలంటూ వ్యాఖ్యానించింది.


పవన్‌కు నటించడం రాదు: జయసుధ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్