డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన ఫుడ్స్

క్యాబేజీ: క్యాబేజీలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉండి చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

టమాటో:రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతాయి

నేరేడుపళ్లు:డయాబెటీస్‌కి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి

వెల్లుల్లి: ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

పాలకూర: పాలకూరలో ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి చక్కెర స్థాయిని తగ్గించడంలో సహకరిస్తాయి.

చేపలు:చేపలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉండి రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడతాయి.

క్యారెట్: క్యారెట్లు బీటా-క్యారొటిన్, ఫైబర్‌తో పుష్కలంగా ఉండి చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి

evarthalu Web Stories