Ayurveda : రాగి పాత్రల్లో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..

ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రాగి పాత్రలలో సూక్ష్మ జీవులు చేరవు. రాగికి యాంటి బాక్టీరియల్ స్వభావం ఉంటుంది. అందువల్ల ఇందులోని పదార్థాలు చెడిపోయే అవకాశం తక్కువ.

రాగి చెంబులో నీళ్ళు నిల్వ చేసి పరగడుపున తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

చర్మం కాంతివంతంగా తయారవుతుంది, మొటిమలు రాకుండా ఉంటాయి.

మెదడు చురుకుగా పని చేస్తుంది.

గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.

థైరాయిడ్ గ్రంథుల పనితనాన్ని మెరుగుపరుసుంది.

చిన్న వయసులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, మయస్సు పెరిగినట్టు కనిపించడం వంటి సమస్యలు దరిచేరకుండా సహాయ పడుతుంది.

evarthalu Web Stories