ఓం అనే పదాన్ని ప్రతి రోజు స్మరిస్తే ఏమవుతుందంటే..

ఓం అనేది చాలా పవర్ఫుల్ వైబ్రేషన్. ఓం స్మరించుకుంటే మన బాడీ మొత్తం ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతుంది.

మండుక్య ఉపనిషద్ ప్రకారం ఓం అనేది కాస్మిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ వల్ల మన బాడీ, సోల్, మైండ్ పీస్‌ఫుల్ అవుతాయి.

ప్రతి రోజు ఉదయాన్నే 10 నిమిషాలు ఓం అని స్మరించుకుంటే..

ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతుంది.

గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

ఏకాగ్రత, మెదడు పనితీరు పెరుగుతుంది

భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి

సైంటిస్ట్‌లు కూడా ఇదే చెప్తున్నారు. ఓం అనే పదం చాలా పవర్ఫుల్, మన బాడీలో పూర్తి వైబ్రేషన్స్, నర్వ్స్ యాక్టివ్ అవుతాయని చెప్తున్నారు.

ప్రతి రోజు ఉదయాన్నే ఓం నామాన్ని స్మరించండి. మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి.

evarthalu Web Stories