తిరుపతి వెంకన్నకు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..

తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తల నీలాలు ఇవ్వడం వెనుక ఉన్న కథ తెలుసా ..?

బ్రహ్మాండ పురాణం ప్రకారం ఒక రోజు వేంకటేశ్వర స్వామి తలకు గాయమై రక్తం కారుతుంది.

అది చూసిన నీలా దేవి.. ఆ గాయం త్వరగా తగ్గడానికి తన వెంట్రుకలను కత్తిరించి స్వామి వారికి పెడుతుంది.

స్వామి ఆమె భక్తిని మెచ్చి కలియుగం అయిపోయే వరకు తిరుపతి కొండ మీద భక్తులు తలనీలాలు ఇస్తే అవి నీలాదేవికే చెందుతాయని వరం ఇస్తాడు.

భక్తితో స్వామి వారికి తలనీలాలు ఇవ్వడం వల్ల మన కోరికలు స్వామి తీరుస్తాడు అని నమ్మకం.

evarthalu Web Stories