ఆడవాళ్లు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

మెట్టెలు పెట్టుకోవడం వల్ల నెలసరి చక్రం సరిగా ఉంటుంది. గర్భధారణ సమస్యలు తగ్గిపోతాయి.

ఆడవాళ్లు మెట్టెలు పెట్టుకోవడం వలన రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి

భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసి కాళ్లు వీక్ అవకుండా సహాయపడతాయి.

వెండి లోహం చల్లగా ఉంటుంది కాబట్టి, దీనిని ధరించడం వల్ల శరీరంలోని వేడి, అధిక ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది.

evarthalu Web Stories