శరీర సిగ్నల్స్: ఆరోగ్యం మన చేతిలో!

ఆరోగ్యం గురించి మన శరీరం మనకి సిగ్నల్స్ ఇస్తుందని మీకు తెలుసా?

మీరు అలసిపోయినట్టు, నిద్ర మత్తులో ఉంటే విటమిన్ బీ2, విటమిన్ సీ, ఐరన్ తక్కువగా ఉన్నాయని అర్థం.

మొటిమలు ఉంటే విటమిన్ ఈ, జింక్ తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.

మీకు ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటే విటమిన్ D తక్కువగా ఉందని సూచన

హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నా, తెల్ల వెంట్రుకలు వస్తున్నా బయోటిన్ బీటా కెరోటిన్ తక్కువగా ఉందని తెలుసుకోవాలి.

పెదవులు పగిలినట్టు అనిపిస్తే విటమిన్ బీ తక్కువగా ఉన్నదని అర్థం.

evarthalu Web Stories