నాలుక రంగు చెప్తుంది.. మీరు ఆరోగ్యంగా ఉన్నారా?

మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళితే.. మొదటగా నాలుకను చుస్తారు ఎందుకో తెలుసా..!

మన నాలుక మీద ఉన్న వివిధ ప్రదేశాలలో మన శరీరంలో ఉన్న వివిధ అవయవాల ఆరోగ్య పరిస్థితిని సూచిస్తాయి.

మీ నాలుక గులాబీ రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం

మీ నాలుక పర్పుల్/బ్లూ రంగులో ఉంటే, మీ రక్తంలో సరైన ఆక్సిజన్ లేదు, హృదయం, ఊపిరితిత్తుల సమస్యతో ఉన్నారని అర్థం.

మీ నాలుక పసుపు రంగులో ఉంటే నోటిలో బ్యాక్టీరియా ఉందని అర్థం. కాలేయం, జీర్ణవ్యవస్థ సమస్యలు ఉంటే ఇలా అవుతాయి.

మీ నాలుక తెలుపు రంగులో ఉంటే మీ శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందని, అలానే మీ రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థం.

నాలుక మీద ఉన్న రంగును బట్టి, డాక్టర్లు మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయగలుగుతారు.

evarthalu Web Stories