ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ ఎండు చేపలు.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే..

ఎండు చేపల్లో ప్రోటీన్, విటమిన్ -B12, ఒమేగా 3 ఆమ్లాలు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.

ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఎండు చేపలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కండరాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి.

ఎండు చేపల్లో ఉండే విటమిన్ A మన కంటి చూపును మెరుగుపరుస్తుంది.

రోగ నిరోధక శక్తిని పటిష్ఠం చేస్తుంది

evarthalu Web Stories