కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం

కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం

kondagattu anjanna

ప్రతీకాత్మక చిత్రం

మల్యాల, నవంబర్ 25 (ఈవార్తలు): కొండగట్టుకు అంజన్న భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి  ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గుట్టపై ఎటుచూసినా ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్