ఫిబ్రవరి 13న.. నిఖిల్ స్వయంభు

ఫిబ్రవరి 13న.. నిఖిల్ స్వయంభు

swayambhu movie lates updates

ప్రతీకాత్మక చిత్రం


చాలారోజుల తర్వాత స్వయంభు సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీని పాన్‌ ఇండియా రేంజ్‌లో దర్శకుడు  భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ మూవీని విడుదలచేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ క్రమంలోనే అదిరిపోయే రేంజ్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఇందులో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లు. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో లెజెండరీ వారియర్‌ క్యారెక్టర్‌లో నిఖిల్‌ కనిపించనున్నారు . ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్‌’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్‌  కేకే సెంథిల్‌ కుమార్‌ ‘స్వయంభు’లో తన మ్యాజిక్‌ చూపించనున్నారు’ అని యూనిట్‌ పేర్కొంది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్