పంచాయతీ ఎలక్షన్స్‌లో అల్లు అర్జున్ ప్రచారం!?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి ఉన్న వేళ.. ఓ అభ్యర్థి వినూత్న ప్రచారానికి తెర తీశాడు.

allu arjun

అల్లు అర్జున్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి ఉన్న వేళ.. ఓ అభ్యర్థి వినూత్న ప్రచారానికి తెర తీశాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన ఓ అభ్యర్థి తన అభిమాన హీరో అల్లు అర్జున్ ఫొటోతో ఏఐ చిత్రాన్ని క్రియేట్ చేసి ప్రచారానికి వెళ్తున్నాడు. ఫొటోలో అల్లు అర్జున్ ఆ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుండడంతో విషయం తెలియని జనాలు ఆశ్చర్యపోయారు. మంగళవారం నుంచి ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అంతర్గత భద్రత.. అప్రమత్తం!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్