జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

అశోక్ కుమార్

Ashok kumar

జగిత్యాల టౌన్, నవంబర్ 16 (ఈవార్తలు): జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురి ఎస్సైగా పని చేస్తున్న పి ఉదయ్ కుమార్‌ను వెల్గటూర్ ఎస్సైగా, వెల్గటూర్ ఎస్సైగా పని చేస్తున్న ఆర్ ఉమాసాగర్‌ను జగిత్యాల రూరల్ ఎస్సైగా, జగిత్యాల రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న ఎన్ సుధాకర్‌ను డీసీఆర్బీకి, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైగా పని చేస్తున్న జీ మహేశ్‌ను ధర్మపురి ఎస్సైగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


హైటెక్ పరికరాలతో అరుణి హాస్పిటల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్