ఉస్తాద్ సందడి వీడియో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చిత్ర బృందం ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

usthad bhagat singh

ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చిత్ర బృందం ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్‌ ప్రోమోను చిత్రబృందం విడుదల చేయగా, సాంగ్‌ రికార్డింగ్ సమయంలో స్టూడియోలో నెలకొన్న సందడికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో డైరెక్టర్ హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సింగర్ విశాల్‌ దడ్లాని ఉన్నారు. ఈ వీడియో ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను పెంచింది. పూర్తి పాటను డిసెంబర్ 13న వస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. గబ్బర్‌ సింగ్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పవన్‌ కల్యాణ్ - డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ - మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది


విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్