శోభకృత్ నామ సంవత్సరంలో మీ ఆదాయ, వ్యయాలు చెక్ చేసుకోండి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, ఆధ్యాత్మికం: సర్వేజనా సుఖినోభవంతు. శుభకృత్ నామ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ఉగాది రోజున శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 కాగా, అందులో శోభకృత్ 37వ సంవత్సరం. ఈ ఏడాదిలో ఏ రాశి వారికి ఎలాంటి ఆదాయం కలుగుతుందో, ఎంత వ్యయం ఉందో, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో చూద్దాం..

రాశుల వారీగా  ఆదాయం, వ్యయం ఇలా..

రాశి ఆదాయం- వ్యయం

మేష రాశి 5 - 5

వృషభ రాశి 14 - 11

మిథున రాశి 2 - 11

కర్కాటక రాశి 11 - 8

సింహ రాశి 14 - 2

కన్య రాశి 2 - 11

తుల రాశి 14 - 11

వృశ్చిక రాశి 5 - 5

ధనుస్సు రాశి 8 - 11

మకర రాశి 11 - 5

కుంభ రాశి 11 - 5

మీన రాశి 8 - 11

రాశుల వారీగా రాజపూజ్యం, అవమానం ఇలా..

రాశి రాజపూజ్యం - అవమానం

మేష రాశి 3 - 1

వృషభ రాశి 6 - 1

మిథున రాశి 2 - 4

కర్కాటక రాశి 5 - 4

సింహ రాశి 1 - 7

కన్య రాశి 4 - 7

తుల రాశి 7 - 7

వృశ్చిక రాశి 3 - 3

ధనుస్సు రాశి 6 - 3

మకర రాశి 2 - 6

కుంభ రాశి 2 - 6

మీన రాశి 1 - 2


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్