లోహాలను పీల్చుకొని కలుషితమైన నేలను శుభ్రం చేసే అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు ఫిలిప్పీన్స్‌లో కనుగొన్నారు. ఈ మొక్క విష ప్రభావాలకు గురికాదు. భారీ లోహాలను సహజంగా సంగ్రహించి నిల్వ చేసుకుంటుంది.
ప్రతీకాత్మక చిత్రం