WPL | డబ్ల్యూపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసిందంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||వుమెన్ ప్రీమియర్ లీగ్ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో మహిళా క్రికెటర్లు అదిరిపోయే ధరను దక్కించుకున్నారు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన (ఆర్సీబీ) అత్యధికంగా రూ.3.4 కోట్లు కొల్లగొట్టగా, అంతర్జాతీయ స్టార్లు నటాలియా స్కీవర్‌ (ముంబై), ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) చెరో రూ.3.2 కోట్లు దక్కించుకున్నారు. సోమవారం జరిగిన తొలి వేలంలో ఏయే టీమ్ ఎంతమంది ఆటగాళ్లను తీసుకుందంటే..

బెంగళూరు: మందన, సోఫీ డివైన్‌, ఎలీసా పెర్రీ, రేణుక, రిచ, బర్న్స్‌, దిశ, ఇంద్రాణి, శ్రేయాంక, కనిక, ఆశ, హీతర్‌ నైట్‌, నికెర్క్‌, ప్రీతి, పూనమ్‌, కోమల్‌, మేగన షుట్‌, షహానా పవార్‌.

ముంబై: హర్మన్‌ప్రీత్‌, స్కీవర్‌, అమెలియా కెర్‌, పూజ వస్త్రాకర్‌, యష్తిక, హీతర్‌ , ఇస్సీ వాంగ్‌, అమన్‌జోత్‌ కౌర్‌, ధారా గుజ్జర్‌, షైకా, మాథ్యూస్‌, ట్రియాన్‌, హుమైరా కాజీ, ప్రియాంక బాల, సోనమ్‌ యాదవ్‌, జింతిమణి కలితా, నీలమ్‌ బిష్త్‌.

గుజరాత్‌: గార్డ్‌నర్‌, మూనీ, సోఫియా, సథెర్‌లాండ్‌, హర్లీన్‌ డియోల్‌, డెండ్రా డాటిన్‌, స్నేహ్‌ రాణా, మేఘన, జార్జియా, మాన్సి జోషీ, హేమలత, తనూజ, మోనిక, సుష్మ, హర్లీ, అశ్విని, పరునిక, షబ్నమ్‌.

యూపీ: సోఫియా, దీప్తి, తహిలా మెక్‌గ్రాత్‌, షబ్నమ్‌ ఇస్మాయిల్‌, హీలీ, అంజలి, రాజేశ్వరి, పార్షవి, శ్వేత షెరావత్‌, యశశ్రీ, కిరణ్‌ నవగిరె, హారిస్‌, దేవిక, లారెన్‌ బెల్‌, లక్ష్మి, సిమ్రన్‌.

ఢిల్లీ: జెమీమా రోడ్రిగ్స్‌, లానింగ్‌, షఫాలీ, రాధ, శిఖ, మరిజానె, టిటాస్‌, కాప్సె, టారా నోరిస్‌, లారా హారిస్‌, జాసియా అక్తర్‌, మిన్ను మని, తానియా భాటియా, జెస్‌ జాన్సెన్‌, స్నేహ, పూనమ్‌, అరుంధతి, అపర్ణ.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్