నేడు భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే.. విజయంపై భారత్ కన్ను

భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది శ్రీలంకలోని కొలంబో నగరంలోని ఆర్ ప్రేమ దాస స్టేడియం రెండో మ్యాచ్ కు వేదిక కానుంది. ఈనెల రెండో తేదీన జరిగిన తొలి వన్డే మ్యాచ్ డ్రాగ ముగిసిన విషయం తెలిసిందే. మిగిలిన రెండు వన్డేల్లో తొలి వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సిరీస్ పై గురుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది.

Rohit Sharma and charith Asalanka

ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, అసలంక

భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది శ్రీలంకలోని కొలంబో నగరంలోని ఆర్ ప్రేమ దాస స్టేడియం రెండో మ్యాచ్ కు వేదిక కానుంది. ఈనెల రెండో తేదీన జరిగిన తొలి వన్డే మ్యాచ్ డ్రాగ ముగిసిన విషయం తెలిసిందే. మిగిలిన రెండు వన్డేల్లో తొలి వన్డే ఆదివారం జరగనుంది.  ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సిరీస్ పై గురుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. తొలి వన్డేలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై సరుకులు చేసిన శ్రీలంక జట్టు.. స్వల్ప లక్ష్యాన్ని చేదించలేక భారత జట్టు చతికల్పడింది 47.5 ఓవర్లో రెండు 30 పరుగులు చేసి భారత జట్టు నాచురల్ డ్రాగ ముగించండి. దీంతో ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్ విరిజట్లకు కీలకము కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సిరీస్ పై గురుపెట్టాలని గిరిజట్లు భావిస్తున్నాయి. తొలి వన్డేలో విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయిన భారత జట్టు ఈ వన్డేలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పులిబడేలో మాదిరిగానే ఈ గ్రౌండ్ కూడా లో స్కోరింగ్ మ్యాచ్కు అనవుగా ఉంటుందని విచ్ రిపోర్ట్ చెబుతోంది. 

ఇది జట్లు అంచనా 

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్),  సుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్ సింగ్/ఖలీల్ అహ్మద్ 

శ్రీలంక జట్టు: అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిశ్శాంక, కుషాల్ మెండిస్, షాదీరా సమర విక్రమ, అసలంక (కెప్టెన్), జనిత్ లియానాజీ, దునిత్ వెల్లలాగే, జఫ్రే వండేర్సే, అఖిల ధనంజయ, మహ్మద్ శిరాజ్/మహేష్ తీక్షణ, అసిత ఫెర్నాండో


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్