3D Printer : చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింటర్

చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింట‌ర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏంచక్కా.. ఎక్కడ పడితే అక్కడే ఒక వస్తువును ప్రింట్ చేసుకొని వాడుకోవచ్చు. దాని ప్రొటోటైప్‌ను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.

3d printer

3డీ ప్రింటర్

లండన్, ఈవార్తలు : 3డీ ప్రింటర్.. రాబోయే రోజుల్లో అంతా దీనిదే హవా. ప్రస్తుతం శాస్త్రవేత్తలు మానవ అవయవాల దగ్గరి నుంచి అవసరమైన ప్రతీ వస్తువును 3డీలో రూపొందిస్తున్నారు. అయితే, ప్రింటర్ అనగానే పెద్ద సెటప్ చేయాల్సి ఉంటుంది. కానీ, అలాంటి ఇబ్బందేమీ లేకుండా చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింట‌ర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏంచక్కా.. ఎక్కడ పడితే అక్కడే ఒక వస్తువును ప్రింట్ చేసుకొని వాడుకోవచ్చు. దాని ప్రొటోటైప్‌ను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని పరిశోధకులు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్