||సీఎం రేవంత్ రెడ్డి||
రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. ఈ మేరకు శాఖలు కేటాయిస్తూ సీఎస్ శాంతి కుమారి ప్రకటన విడుదల చేశారు.
కేటాయించిన శాఖలు ఇవే..
రేవంత్ రెడ్డి - ముఖ్యమంత్రి, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
భట్టి విక్రమార్క - ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ, విద్యుత్తు శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఇరిగేషన్, సివిల్ సప్లై
దామోదర రాజనర్సింహ - వైద్యారోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
శ్రీధర్ బాబు - ఐటీశాఖ, అసెంబ్లీ వ్యవహారాలు
పొంగులేటి - రెవెన్యూ, సమాచార శాఖలు
పొన్నం ప్రభాకర్ - రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖలు
కొండా సురేఖ - అటవీ శాఖ, దేవాదాయ శాఖ
సీతక్క - పంచాయత్ రాజ్, మహిళా శిశు సంక్షేమం
తుమ్మల - వ్యవసాయం, మార్కెంట్, టెక్స్ టైల్స్ శాఖలు
జూపల్లి - ఎక్సైజ్, టూరిజం శాఖలు
