గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో నారా చంద్రబాబు నాయుడు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు.

Chandrababu with Governor Abdul Nazir

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తనకు మద్ధతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు అందించారు. చంద్రబాబు, గవర్నర్‌ కొద్ది సేపు పలు విషయాలపై మాట్లాడారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇకపోతే, బుధవారం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్