Exit Polls : ఏ పార్టీ భవిష్యత్తు ఏంటి.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..

Exit Polls 2024 : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అంటే.. పలు చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.

exitpolls 2024

ప్రతీకాత్మక చిత్రం

Exit Polls 2024 | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అంటే.. పలు చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.

లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ 

సర్వే సంస్థ ఎన్డీయే ఇండియా ఇతరులు

ఇండియా న్యూస్-డీ డైనమిక్స్371 125 47

జన్ కీ బాత్ 362-392 141-161 10-20

రిపబ్లిక్ భారత్- మాట్రిజ్ 353-368 118-133 43-48

రిపబ్లిక్ టీవీ- పీ మార్క్యూ 359 154 30

పోల్స్ ఆఫ్ పోల్స్ 365 142 36


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్

సర్వే సంస్థ వైసీపీ   టీడీపీ+

చాణక్య స్ట్రాటజీస్ 39-49 114-125

జన్మత్ పోల్స్ 95-103 67-75

పార్థ చాణక్య 110-120 55-65

ఆత్మ సాక్షి 98-116 59-77

పీపుల్ పల్స్ 45-60 111-135

పల్స్ టుడే 45-54 121-129


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్