బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||బీఆర్ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెండ్||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : కొద్ది రోజులుగా బీఆర్ఎస్‌కు, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నిన్న కొత్తగూడెంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేయటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిబంధనలను వారిద్దరు ఉల్లంఘించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్