మనం తినే మన శరీరానికి ఔషధాలు అవి ఏంటో తెలుసా...

మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. కూరగాయలు మన శరీరంలోని 78 అవయవాలకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. ఒక్కో రకం కూరగాయ ఒక్కో వ్యాధి నివారణ ప్రక్రియలో తోడ్పడుతుంది. అవి ఏంటో చూద్దాం..

vegtable therapy

ప్రతీకాత్మక చిత్రం

మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. కూరగాయలు మన శరీరంలోని 78 అవయవాలకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. ఒక్కో రకం కూరగాయ ఒక్కో వ్యాధి నివారణ ప్రక్రియలో తోడ్పడుతుంది. అవి ఏంటో చూద్దాం..

1. సొరకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు.

2. ఆకుపచ్చని అరటికాయ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

3. బీరకాయ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

4. దొండకాయ తినడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పులను నయం అవుతాయి.

5. వంకాయ తినడం వల్ల కిడ్నీ సమస్య నుంచి ఉపశమనం చెందవచ్చు.  

6. బెండకాయ తింటే లివర్ శుభ్రం అవుతుంది.

7. గోరుచిక్కుడు కాయ, చిక్కుడుకాయ లివర్, నాడీవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతాయి.

8. బూడిద గుమ్మడికాయ మనం రోజూ ఆహారంగా తీసుకుంటే గుండెకు, లివర్‌కు , ఊపిరితిత్తులకు మేలుచేస్తుంది.

9. మునగకాయ ఇది సర్వ రోగ నివారిణిగా పనిచేస్తుంది.

10. కాకరకాయ ఒక్కటి మన రోజు ఆహారంగా తీసుకుంటే 100 కూరగాయలతో సమానం.

11. నిమ్మకాయ తొక్కలు గర్భకోశానికి మేలు చేస్తాయి.

12. బీట్ రూట్ తింటే మన శరీరంలోని చెడు రక్తం శుద్ధి అవుతుంది.

13. క్యారెట్ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది.

14. టమాట బీపీని అదుపులో ఉంచుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గిస్తుంది.

ఈ కూరగాయలను మనం తీసుకునే భోజనంలో కూరలుగా గానీ, సలాడ్ లాగా గానీ తీసుకోవచ్చు. లేదా జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్