పురుషుల్లో శృంగార సామర్ధ్యాన్ని న్యాచురల్‌గా పెంచుకోవడం ఎలా అని కామన్‌గా అందరిలో ఉండే డౌట్. ఇలాంటి పురుషులు ముందుగా రెండు విషయాలను తెలుసుకోవాలి. అసలు ప్రాబ్లమ్ ఉందా? లేదా?..
పురుషుల్లో శృంగార సామర్ధ్యాన్ని న్యాచురల్‌గా పెంచుకోవడం ఎలా అని కామన్‌గా అందరిలో ఉండే డౌట్. ఇలాంటి పురుషులు ముందుగా రెండు విషయాలను తెలుసుకోవాలి. అసలు ప్రాబ్లమ్ ఉందా? లేదా?.. ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుండి బయటకు రావటం ఎలా? లేదా అన్ని నార్మల్‌గా ఉండి, అంగస్తంభన సమస్య లేదు, శీగ్రస్కలనం సమస్య లేదు కానీ ఇంకా బెటర్‌గా శృంగారం చేయలనుకుంటున్నాను అనే క్యాటగిరీ ఒకటి. కలవాలంటనే ఇబ్బందిగా ఉంది. అంటే అంగం స్పందించడం లేదు, లేదా శీగ్ర స్కలనం సమస్య ఉంది, లేదా రెండు సమస్యలు ఉన్నాయి, లేదా కోరికలు తక్కువగా ఉన్న క్యాటగిరీ ఇంకోటి. ఇలాంటి సమస్య కలిగిన పురుషులు తమ శృంగార సామర్ధ్యాన్ని ఎలా పెంచుకోవాలి?
అన్ని బాగుండి శృంగారం చేయలేకపోతున్న పురుషులు ఎక్కువగా ఫ్రూట్స్‌ని తీసుకోవాలి. టెస్టోస్టిరాన్ బూస్టర్స్ ఎక్కువగా ఉన్న పండ్లు అవోకాడో, దానిమ్మ, పుచ్చకాయ, బీట్‌రూట్.. వీటన్నింటిలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవటం వల్ల న్యాచురల్‌గా హర్మోన్లు ఉత్పత్తి అయ్యి, ఎక్కువ శృంగార సామర్ధ్యాన్ని పెంచుతాయి. అరటిపండు, జామకాయల్లో కుడా శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉంటాయి. ఇవి కాకుంగా కొందరు న్యాచురల్‌గా దొరికే హెర్బల్ మెడిసిన్స్ అశ్వగంధ, శిలాజిత్, త్రిబూలస్ వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అలాగే ఇంట్లో కామన్‌గా దొరికే మెంతులు కూడా శృంగార సామర్ధ్యాన్ని పెంచడంలో మంచి గుణం ఉన్నటువంటి పదార్థం. వీటితో పాటు ఎక్సర్‌సైజ్, సరిగ నిద్రపోవటం కుడా మంచిది. చాలా మందికి విటమిన్ డీ డెఫిషియెన్సీ వల్ల శృంగార సామర్థ్యాన్ని పొందలేక పోతుంటారు. అలాంటి వారు సూర్యరశ్మికి ఉండటం మేలు. ఇలా చేసినా శృంగార సామర్థ్యం పెరగటం లేదు అనే పురుషులు వైద్యులను సంప్రదించడం మేలు.
-