ఈ సృష్టిలో కార్బన్‌డయాక్సైడ్ పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను వదిలే ఏకైక జీవి ఆవు మాత్రమే. అందుకే సనాతన ధర్మం ఆవును గోమాతగా, అమ్మగా పూజించింది.
ప్రతీకాత్మక చిత్రం
ఈ సృష్టిలో కార్బన్‌డయాక్సైడ్ పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను వదిలే ఏకైక జీవి ఆవు మాత్రమే. అందుకే సనాతన ధర్మం ఆవును గోమాతగా, అమ్మగా పూజించింది. ఆవు తన యజమానుల వాసన చూసి.. అనారోగ్యాలను కనిపెట్టి.. వాటికి విరుగుడు పదార్థాలను తన శ్వాస ద్వారా, మూత్రం ద్వారా విడుదల చేస్తుంది. అందుకే పుర్వీకులు గోమూత్రాన్ని తాగేవారు. నిజానికి గోమూత్రంలో ఉన్న ఔషదాల గుణాలు మరే ఇతర మందులో కూడా లేవని విదేశీ డాక్టర్లు సైతం నివేదించారు. గోమూత్రం మనకు దీర్ఘాయుష్షును ఇస్తుంది. నిత్యం గోమూత్రం సేవిస్తే శరీరంలో ఉన్న చాలా రకాల వ్యాధులు తొలి దశలోనే నయం అవుతాయి. మన ఆరోగ్యాన్ని తెలిపే కాలేయం చక్కగా పనిచేయడానికి గోమూత్రం ఓ దివ్య ఔషధం.
గోమూత్ర సేవనంతో కాలేయం అద్బుతంగా పనిచేస్తుంది. గోమూత్రంలో ఉన్న ఖనిజాలు ఒంట్లో కొవ్వును ఇట్టే కరిగించేస్తాయి. గోమూత్రం గుండెపోటు, బ్రెయిన్ హేమరేజ్ వంటి ప్రమాదాల బారి నుంచి రక్షిస్తుంది. గోమూత్రంలో ఉండే నత్రజని రక్తంలో ఉండే మలినాలను హరించివేస్తుంది. ఈ రోజుల్లో వివిధ రకాల మందులు తీసుకోవడం ద్వారా శరీరంలో పెరుకుపోయే విష పదార్థాలు క్యాన్సర్‌ను కలగజేస్తాయి. ఆ హనికరమైన పదార్థలను గోమూత్రం ఇట్టే హరించివేస్తుంది. గోమూత్రాన్ని ఓ సీసాలో ఉంచితే ఐదేళ్లయినా పాడవదు. గోమూత్రంలో 95 శాతం నీరు, 5 శాతం లవణాలు ఉంటాయి. ఈ లవణాల్లో ప్రొటీన్లు, హర్మోన్లు, యాంటీ బాడీస్ వంటివి ఉంటాయి. అవి జీవక్రియను సమృద్ధిపరిచి నిత్య యవ్వనాన్ని అందిస్తాయి.
ఈ సమాచారం పలు ఆయుర్వేద గ్రంథాలు, ఆయుర్వేద నిపుణుల ద్వారా సేకరించినది మాత్రమే