జ్ఞాపకశక్తి తగ్గుతోందా.. ప్రతి రోజు 15 నిమిషాలు ఇలా చేస్తే చాలు..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||ప్రతీకాత్మక చిత్రం||

మీరు ఒత్తిడికి లోనవుతున్నారా.. జ్ఞాపక శక్తి తగ్గుతుందా.. అయితే మీ సమయాన్ని ప్రకృతి కోసం కేటాయించాల్సిందే.. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలైనా సురక్షితమైన వాతావరణంలో గడపాలని అంటున్నారు నిపుణులు. ఇలా వాతావరణాన్ని ఆస్వాదించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనలోని అన్ని సమస్యకు చెక్ పెట్టెందుకు దోహదపడుతుంది. 

వాతావరణాన్ని ఆస్వాదించడం వల్ల ప్రయైజనాలు ;

ప్రేగులో ఉండే బ్యాక్టిరియా తొలగిస్తుంది. 

వాతావరణంలో ఉండే మట్టి వాసనం, గాలి, ఆకుల, పువ్వుల సువాసన మనకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 

ఒత్తిడికి లోనైయ్యే కార్టిజోల్‌ని తగ్గించి ఎండార్ఫిన్లు, డొపమైన్ ఉత్పత్తి చేసి సంతోషాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయి. 

రోగనిరోధక శక్తి పెంచుతుంది. మనోదైర్యాన్ని కలిగిస్తోంది.

తెల్ల రక్తకణాలను పెంచి ఇన్‌ఫెక్షన్ కాలుగకుండా చేస్తుంది. 

జలుబు, బ్యాక్టిరియాల వల్ల కలిగే జబ్బులను నివారిస్తుంది. 

లైట్ వెట్ దస్తులు ధరించడం, పాదరక్షలు లేకుండా కాసేపు నేలపై నడవాలి. 

ఎండ ఒంటికి తగలడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది. 

స్వచ్ఛమైన గాలి పిల్చడం వల్ల ఓర్పు, సహనం పెరుగుతుంది. 

ఏకగ్రత పెంచడంతోపాటు, జ్ఞాపక శక్తి పెంచేందుకు దోహదపడుతుంది. 

దూరంగా ఉండే దృశ్యాలను చూడటం వల్ల చూపు మెరుగవుతుంది. 

చెట్లను కౌగిలించుకుని మాట్లడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అశోక చెట్లతో మాట్లడం వల్ల కుంగుబాటు తగ్గుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్