Unwanted Hair Problems : అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి అద్బుత చిట్కాలు

చాలామంది ఆడవాళ్లకు అవాంఛిత రోమాల సమస్య ఉంటుంది. హర్మోన్ల ప్రభావంతో కొంతమంది మహిళల్లో మీసాలు, గడ్డాలు, కళ్లు చేతులు, శరీరంపై వెంట్రుకలు కూడా వస్తుంటాయి. ఈ అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవాలి? ఇంట్లో పలు చిట్కాలతో రోమాలను తొలగించే పద్ధతులను మనం తెలుసుకుందాం.

hair removal tips

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది ఆడవాళ్లకు అవాంఛిత రోమాల సమస్య ఉంటుంది. హర్మోన్ల ప్రభావంతో కొంతమంది మహిళల్లో మీసాలు, గడ్డాలు, కళ్లు చేతులు, శరీరంపై వెంట్రుకలు కూడా వస్తుంటాయి. ఈ అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవాలి? ఇంట్లో పలు చిట్కాలతో రోమాలను తొలగించే పద్ధతులను మనం తెలుసుకుందాం.

 1.ముందుగా కుప్పింటాకు, కస్తూరి పసుపును తీసుకొని నూరుకోవాలి. నూరుకున్న మిశ్రమాన్ని ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ బాగా రుద్దుతూ రాసుకోవాలి. ఇలా చేసిన ఒక గంట తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. 

2. ఒక బౌల్‌లో ఒక స్పూన్ పాలను తీసుకొని అందులో అర చెంచా చక్కెర, పసుపు వేసి 3 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత వేడి చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ మిశ్రమంలో ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా కొబ్బరి నూనె వేసి కలునుకోవాలి. ఇలా తయారైన ప్యాక్‌ని ఎక్కడైతే హెయిర్ తొలగించుకోవాలనుకుంటున్నారో  అక్కడ అప్లై చేయాలి. 

3. యవక్షర పౌడర్‌లో ఆవు నూనెను కలిపి పెట్టుకోవడం వల్ల కూడా అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

4. ఒక టేబుల్ స్పూన్ తేనెలో రెండు టేబుల్ స్పూన్‌ల షుగర్, ఒక స్పూన్ నిమ్మకాయ రసం  వేసి ఈ ముడింటిని కలిపి అవాంఛిత రోమాలు ఉన్నచోట అప్లై చేయాలి. ఇలా చేస్తే రోమాలు తోలగిపోతాయి.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్