||తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్వహించిన అవతరణ వేడుకల్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్||
||తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొన్న పలువురు (Photo: instagram/telanganacmo)||
||సెక్రటేరియట్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌కు గౌరవ వందనం సమర్పిస్తున్న పోలీసులు (Photo: instagram/telanganacmo)||
||దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు (Photo: instagram/telanganacmo)||
||దశాబ్ది వేడుకల సందర్భంగా సెక్రటేరియట్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ (Photo: instagram/telanganacmo)||
||తెలంగాణ సెక్రటేరియట్ దశాబ్ది ఉత్సవాల సభలో సీఎం కేసీఆర్ (Photo: instagram/telanganacmo)||
||పోలీసుల గౌరవ వందనం (Photo: instagram/telanganacmo)||
||సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ (Photo: instagram/telanganacmo)||