Gem Stones | ఏ రత్నాన్ని ఏ వేలికి ధరించాలంటే..

Gem Stones | హిందూ సంప్రదాయంలో నవరత్నాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రత్నం ఒక్కో కాస్మిక్ శక్తిని అందిస్తుంది. గ్రహాలను బట్టి, రాశులను బట్టి ఏ రాశి వ్యక్తి ఏ రత్నం ధరించాలి? అన్నది చాలా ముఖ్యం.

gem stone

ప్రతీకాత్మక చిత్రం

vaiduryam
వైఢూర్యం కేతువుకు సంబంధించినది. ఈ రత్నాన్ని మధ్య వేలికి ధరించాలి.
kanakapushyaragam
కనక పుష్యరాగం గురుడికి సంబంధించినది. ఈ రత్నాన్ని చూపుడు వేలికి ధరించాలి
neelam
నీలం శనికి సంబంధించినది. ఈ రత్నాన్ని మధ్య వేలికి ధరించాలి
gomedh
గోమేధికం రాహువుకు సంబంధించినది. ఈ రత్నాన్ని మధ్య వేలికి ధరించాలి.
kempu
కెంపు (మాణిక్యం) సూర్యుడికి సంబంధించినది. ఈ రత్నాన్ని ఉంగరపు వేలికి ధరించాలి.
markat
మరకతం బుధుడికి చెందినది. ఈ రత్నాన్ని చిటికన వేలికి ధరించాలి.
pagadam
పగడం కుజుడికి సంబంధించినది. ఈ రత్నాన్ని ఉంగరపు వేలికి ధరించాలి.
diamond
వజ్రం శుక్రుడికి సంబంధించినది. ఈ రత్నాన్ని ఉంగరపు వేలికి ధరించాలి.
muthyam
ముత్యం చంద్రుడికి సంబంధించినది. ఈ రత్నాన్ని చిటికన వేలికి ధరించాలి.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్