రేఖ భోజ్.. 1998 సెప్టెంబర్ 30న వైజాగ్‌లో పుట్టింది. అసలు పేరు శ్రీ సుష్మ. రంగీలా, దామిని విల్లాలో మెరిసిన ఈ బ్యూటీ.. పుష్ప స్పూఫ్‌లో మెరిసింది. సినిమాల్లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ తెలుగు పిల్ల అందం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.
రేఖ భోజ్ Photo: Facebook