Rashmika-Vijay Deverakonda | రష్మిక గ్రీన్ శారీలో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ మోడ్‌లో కనిపించారు. వీరిద్దరు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గంట వ్యవధిలోనే తమ ఫొటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా