Rashi Khanna : రాశీ ఖన్నా అంటే ఏంజెల్ ఆర్నా. తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. కోలీవుడ్లోనూ మెరుస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ సుందరాంగి.. ఇన్స్టాగ్రామ్లో హోయలు పోతూ ఫోజులిచ్చింది.