Nandhini Rai | హైదరాబాద్‌లోని సిందీ కుటుంబంలో పుట్టిన నందిని రాయ్.. బిగ్‌బాస్ షోతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో అంతగా అవకాశాలు రాకున్నా, సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.
నందిని రాయ్