Deepika Pilli | టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ దీపిక పిల్లి. ప్రస్తుతం పలు టీవీ షోల్లో చేస్తున్న ఈ క్యూటీ.. నిరంతరం తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. చిలిపి చేష్టలతో కూడిన ఆమె ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.