Ananya Nagalla : ఖమ్మం హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటిపుల్ పిక్స్

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో జన్మించిన అనన్య నాగళ్ల.. అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. షాట్ ఫిల్మ్స్, ఫోక్ సాంగ్స్‌తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ మల్లేశం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్‌గా వచ్చిన పొట్టేల్ సినిమాలో బుజ్జమ్మ క్యారెక్టర్‌లో అద్భుత నటన కనబర్చింది.

ananya nagalla

అనన్య నాగళ్ల Photo: Instagram

ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram
ananya nagalla
అనన్య నాగళ్ల Photo: Instagram

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్