Veronika Istomina : రష్యాలోని మాస్కోలో జన్మించిన వెరోనికా ఇస్టోమినా ఫేమస్ మోడల్. ఫ్యాషన్ మోడల్ తన కల అని, ఈ రంగంలో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చన్న ఉద్దేశం కూడా తనను ఈ వైపు నడిపించిందని తెలిపింది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే వెరోనికా.. తాజాగా పసుపు రంగు బికినీ ఫొటోలు పోస్ట్ చేసింది.
వెరోనికా ఇస్టోమినా