బికినీలో చిల్ అవుతున్న మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్
Manushi Chhillar : 2017లో విశ్వసుందరి టైటిల్ గెలిచిన మానుషి చిల్లర్ .. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది వరుణ్ తేజ్ సరసన తెలుగులో చేసిన ఆపరేషన్ వాలంటైన్ మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం టెహ్రాన్ సినిమా చిత్రీకరణ సాగుతోంది.