లేత పసుపు రంగు డ్రెస్‌లో ఫిట్‌నెస్ ఫ్రీక్ మాళవిక మోహనన్
Malavika Mohanan : తంగలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న మాళవిక మోహనన్ తరచూ తన హాట్ అందాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికపై పరుస్తూ ఉంటుంది. తాజాగా, లేత పసుపు రంగు డ్రెస్‌లో అదిరిపోయే ఫిట్‌నెస్‌తో మరిన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.