Yashika Anand | ఢిల్లీలో పుట్టి కోలీవుడ్‌లో తిష్ట వేసిన బ్యూటీ యశిక ఆనంద్. 2016లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే మంచి సినిమాలతో దూసుకుపోతోంది. పలు టెలివిజన్ షోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటోంది.
యశిక ఆనంద్