Indian Railways | రైల్వే ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధం అవుతోంది. సూపర్ యాప్ పేరుతో ఈ యాప్‌ను రెడీ చేయిస్తోందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అన్ని రకాల సేవలు సూపర్ యాప్ అందుబాటులోకి