International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో సెలబ్రిటీస్
International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. 2015 తర్వాత యోగాను ప్రపంచ దినోత్సవంగా జూన్ 21న గుర్తించటంతో అన్ని దేశాల్లో మంచి గుర్తింపు లభించింది.