Nikita sharma నికితా శర్మ : మోటివేషనల్ స్పీకర్ అయిన నికితా శర్మ మైక్రో బయాలజిస్ట్. టెడెక్స్ స్పీకర్ కూడా. బాడీ పాజిటివిటీ, వుమెన్స్ రైట్స్ తదితర అంశాలపై స్పీచ్ ఇస్తుంది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈమెను భారత ప్రభుత్వం కల్చరల్ అంబాసిడర్‌గా నియమించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫాలోయర్లలో పాజిటివిటీ నింపుతుంది.