Insta Glamour : చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తున్న భామలు.. ఇన్‌స్టాలో హల్‌చల్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(ప్రతీకాత్మక చిత్రం: Source - Instagram)

Insta Glamour : నీలం రంగు చీరలో కొంటె చూపులతో అనుపమ పరమేశ్వరన్ కన్ను కొడుతుంటే ,  మత్తెక్కించే చూపులతో శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ హల్‌చల్ చేస్తోంది. నారింజ రంగు చీరలో అనసూర భరద్వాజ్ తన అందాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆరియానా సన్నజాజిలా మెరిసిపోతోంది.




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్