|| విజయవాడ కనకదుర్గమ్మఆలయం||
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయానికి 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను చైర్మన్ ఎన్నుకునేందుకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఎన్నికైన ట్రస్ట్ సభ్యులు రెండు సంవత్సరాలు పదవి కొనసాగించనున్నారు.
ట్రస్ట్ సభ్యులు :
1)కర్నాటి రాంబాబు,
2)కేసరి నాగమణి,
3)కట్టా సత్తెయ్య,
4)బుద్దా రాంబాబు,
5)దేవిశెట్టి బాలకృష్ణ,
6)చింతా సింహాచలం,
7)బచ్చు మాధవీకృష్ణ,
8)అనుమోలు ఉదయలక్ష్మి,
9)నిడమనూరి కల్యాణి,
10)నంబూరి రవి,
11)చింకా శ్రీనివాసరావు,
12)కొలుకులూరి రామసీత,
13)మారం వెంకటేశ్వరరావు,
14)అల్లూరి కృష్ణవేణి,
15)వేదకుమారి
కాగా, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకుడు ఉండనున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.