ట్రెండ్ సెట్ చేస్తున్న చాట్ జిపిటి.. భారీగా పెరుగుతున్న వినియోగదారులు.!

చాట్ జీపిటి వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వివిధ రకాల సందేహాల నివృత్తికి చాట్ జిపిటిని ఎక్కువ మంది వినియోగిస్తూ వస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఒకప్పుడు డాన్సులతో ట్రెండింగ్ లోకి వెళ్లిన టిక్ టాక్, వివిధ రకాల వీడియోలు చూసే ఇంస్టాగ్రామ్ కంటే ఎక్కువగా ఇప్పుడు చాట్ జిపిటిని వినియోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రెండింగ్ లో ఓపెన్ ఏఐ చాట్ జిపిటి ఉన్నట్లు తెలుస్తోంది. ఏ అవసరం ఏర్పడిన, ఎటువంటి సందేహం కలిగిన ఏ ఐ చాట్ జిపిటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2025 మార్చిలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ గా చాట్ చూపేటి రికార్డ్ సృష్టించింది. సాధారణ జనాలనుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీన్ని టూల్ గా మార్చుకుంటున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

చాట్ జీపిటి వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వివిధ రకాల సందేహాల నివృత్తికి చాట్ జిపిటిని ఎక్కువ మంది వినియోగిస్తూ వస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఒకప్పుడు డాన్సులతో ట్రెండింగ్ లోకి వెళ్లిన టిక్ టాక్, వివిధ రకాల వీడియోలు చూసే ఇంస్టాగ్రామ్ కంటే ఎక్కువగా ఇప్పుడు చాట్ జిపిటిని వినియోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రెండింగ్ లో ఓపెన్ ఏఐ చాట్ జిపిటి ఉన్నట్లు తెలుస్తోంది. ఏ అవసరం ఏర్పడిన, ఎటువంటి సందేహం కలిగిన ఏ ఐ చాట్ జిపిటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2025 మార్చిలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ గా చాట్ చూపేటి రికార్డ్ సృష్టించింది. సాధారణ జనాలనుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీన్ని టూల్ గా మార్చుకుంటున్నారు. టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, చదువు, ఉద్యోగం.. ఇలా ఏ రంగమైనా చాట్ జిపిటి ఇప్పుడు తప్పనిసరిగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే లక్షలాదిమంది వినియోగదారులు చాట్ జిపిటిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది మొదట్లో ఓపెన్ ఏఐ విడుదల చేసిన ఇమేజ్ జనరేషన్ ఫ్యూచర్ గేమ్ చార్జర్ అయింది. గిబ్లీ స్టైల్ ఆర్ట్ క్రియేషన్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులను తక్కువ సమయంలోనే భారీగా పెంచుకుంది.

జపనీస్ యానిమేషన్ మ్యాజిక్ ను తలపించే ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రెండుకు తగ్గట్టే డౌన్లోడ్ రెట్టింపు అయ్యాయి. యాప్ ఫిగర్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 46 మిలియన్ మంది చార్ట్ జిపిటిని డౌన్లోడ్ చేసుకున్నారు. ఐఓఎస్ లో 13 మిలియన్లు డౌన్లోడ్ జరగగా, ఆండ్రాయిడ్ లో 33 మిలియన్లు డౌన్లోడ్లు జరిగాయి. మొత్తంగా చూసుకుంటే 46 మిలియన్లు డౌన్లోడ్ జరిగినట్లు చెబుతున్నారు. ఇంస్టాగ్రామ్ కూడా ఇప్పటి వరకు 46 మిలియన్ డౌన్లోడ్లు జరిగాయి. ఇందులో ఐ ఓ ఎస్ 5 మిలియన్లు, ఆండ్రాయిడ్ లో 41 మిలియన్లు ఉన్నాయి. టిక్ టాక్ 45 మిలియన్లు డౌన్లోడ్ ఉన్నాయి. ఇందులో ఐఓఎస్ ఎనిమిది మిలియన్లు, ఆండ్రాయిడ్ లో 37 మిలియన్లు ఉన్నాయి. వీటిలో చాట్ జిపిటి ముందు వరుసలో ఉందని సదర సంస్థ వెల్లడించింది. ఓపెన్ ఏఐ విడుదల చేసిన ఈ కొత్త ఫీచర్ ఒక ప్యాడ్ కాదు. ఇది వినియోగదారులకు సుజనాత్మకతను స్వేచ్చగా అనుభవించేందుకు ఇచ్చిన అవకాశం గా చెప్పవచ్చు. ఇది మానవ కృషిని మించలేదు. కానీ కల్పనా శక్తిని ఉపయోగించే టూల్ గా మారిపోయింది. చార్జీ వీటిని వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగానే కొత్త ఫీచర్లతో అప్డేట్ తో వస్తోంది ఇది. చార్జీపీలో వాయిస్ ఇంటరాక్షన్, కోడింగ్ అసిస్టెంట్, రైటింగ్ స్టైల్ సెలెక్టర్, మనీ లాంగ్వేజ్ సపోర్ట్, కస్టమ్ జిపిటి ఫ్యూచర్లు దీని సొంతం. అందుకే ఎక్కువమంది దీనిని ఇష్టపడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్