||ప్రతీకాత్మక చిత్రం||
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఏడుగురు ఐపీఎస్ లను బదిలీలు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 91 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్న అధికారులను పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేసింది.
1) ఆర్.వెంకటేశ్వర్లు, CID ఎస్పీ,
2)యోగేశ్ గౌతమ్ సైబరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ DCP,
3)రంగారెడ్డి PCS ఎస్పీ,
4)రాఘవేందర్రెడ్డి GRP అడ్మిన్ ,
5)పూజ వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం SP,
6)సతీశ్ DGP కార్యాలయం న్యాయవిభాగం SP, 7)మురళీధర్కు వరంగల్ నేరవిభాగం DCPగా పోస్టింగ్ ఇస్తూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.