పేద డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| ప్రతీకాత్మక చిత్రం ||

తెలంగాణ పేద డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా మూడు నుంచి ఆరు నెలల పాటు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించాలని కళాశాల విద్యాశాఖ ముందడుగు వేస్తోంది. ముందుగా కొన్ని కళాశాలలో ఎంపిక చేసుకొని శిక్షణ అందించి విజయవంతం అయితే అన్నీ కళాశాలలో అమలు చేస్తారని తెలిపింది. ఉచిత శిక్షణ తర్వాత ఈథేమ్స్ సంస్థలో ఉద్యోగ అవకాశాల కోసం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్