ఇయర్ బడ్స్ వినియోగించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. మార్కెట్లోకి కొత్తగా ఇయర్ బడ్స్ వస్తే వాటిని కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి కొత్తగా ఏ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ వచ్చిన కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వారి కోసం ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ బ్రాండ్ సోనీ మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈసారి ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి లింక్ బడ్ ఫిట్ పేరుతో మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా ఆడియో ప్రియుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ఇవి మ్యూజిక్, కాలింగ్, కనెక్టివిటీ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ఇయర్ బడ్స్
ఇయర్ బడ్స్ వినియోగించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. మార్కెట్లోకి కొత్తగా ఇయర్ బడ్స్ వస్తే వాటిని కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి కొత్తగా ఏ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ వచ్చిన కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వారి కోసం ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ బ్రాండ్ సోనీ మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈసారి ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి లింక్ బడ్ ఫిట్ పేరుతో మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా ఆడియో ప్రియుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ఇవి మ్యూజిక్, కాలింగ్, కనెక్టివిటీ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. మార్కెట్లోకి వచ్చిన ఈ బడ్స్ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి కావలసినవారు వెంటనే సోనీ అధికారిక వెబ్సైట్ లేదా అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో లభిస్తున్నాయి.
ఇందులో ఉపయోగించిన ఎయిర్ ఫిట్టింగ్ సపోర్టర్లు మెత్తటి ఇయర్ టిప్స్ వల్ల వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటాయి. దీని బరువు తక్కువ కలిగి ఉండడంతో పాటు, డిజైన్ దీర్ఘకాలం ఉపయోగించేలా ఉండనుంది. లింక్ బడ్ ఫిట్ లో ఉన్న అడ్వాన్సుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వలన చుట్టూ ఉన్న శబ్దాన్ని ఫిల్టర్ చేస్తుంది. దీని ద్వారా మీరు పూర్తిగా మీ మ్యూజిక్ లేదా కాల్ లో మునిగిపోవచ్చు. అత్యుత్తమ సౌండ్ అనుభూతి కోసం ఇందులో DSEE Extreme టెక్నాలజీ అమలు చేయబడింది. 8.4 ఎం ఎం డైనమిక్ డ్రైవర్ ఎక్స్ యూనిట్లను కలిగి ఉండే ఈ బడ్స్ హాయ్ రిజర్వేషన్ వైర్లెస్ ఆడియోకు మద్దతు ఇస్తాయి. వీటిలో ఎస్బిసి, ఏఏసి, ఎల్సి 3, ఎల్డిఏసి వంటి ప్రముఖ ఆడియో కోడెక్స్ సపోర్టు ఉండటం వల్ల మీరు ఏది వినిపించిన అద్భుతమైన ధ్వని నాణ్యతను పొందుతారు. సోనీ లింక్ బడ్ ఫిట్ అధికారిక ధర రూ.24,990 ఉండగా, లాంచ్ ఆఫర్లో భాగంగా వీటిని కేవలం రూ.18,990 కే అందిస్తున్నారు. ఇదే కాకుండా కొనుగోలు చేసే వినియోగదారులకు సోనీ రూ.5,990 విలువచేసే పోర్టబుల్ స్పీకర్ SRS - XB 100 నో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. మరి మార్కెట్లోకి వచ్చే సరికొత్త ఇయర్ బడ్స్ కావాలనుకునేవారు వీటిని ట్రై చేయొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.